🚨Apple అన్ని Products ధరలు పెంచేసింది 😱 | MacBook, iPad, Mac Mini, Apple TV కొత్త Prices!
Apple అభిమానులకు భారీ షాక్! 😱
Apple భారతదేశంలో MacBook, iPad, Mac Mini, Mac Studio, Apple TV, HomePod వంటి అనేక ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లలో ధరలు ₹70,000 నుండి ₹1,00,000 వరకు పెరిగాయి. ప్రధాన కారణంగా AI వల్ల మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడం అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం iPhone ధరల్లో మార్పు లేదు.
ఈ వీడియోలో:
✅ ఏ Apple Products ధరలు పెరిగాయి?
✅ ఎంత వరకు ధరలు పెరిగాయి?
✅ అసలు కారణం ఏమిటి?
✅ ఇప్పుడే కొనాలా? లేక వేచి చూడాలా?
👍 వీడియో నచ్చితే Like చేయండి
📌 Tech Updates కోసం Raghu Tech Telugu ని Subscribe చేయండి.
#Apple #MacBook #iPad #PriceHike #AppleIndia #TechNews #RaghuTechTelugu
Follow us:
Insta : https://www.instagram.com/raghu.tech.telugu?igsh=MXhlYTBncmNveW1leg%3D%3D&utm_source=qr
Facebook : https://www.facebook.com/share/1GKNxtP46b/
Whatsapp : https://whatsapp.com/channel/0029Vb6emJOHltYAPrCbyG1s






























Discussion
New Comments
No comments yet. Be the first one!